అసలు సమస్యే ఇది బేటా, ఎల్లింగ్హ్యాం డైగ్రామ్ మనకి క్రమం చూపించేది ఏ రియాక్షన్ సహజంగా సాధ్యం అనేదే. అల్యూమినా ఎలక్ట్రో నెగటివిటీ ఎక్కువ, కార్బన్ కంటే ఆక్సిజన్ ఎక్కువ బలంగా బంధించి ఉంటుంది. కార్బన్ దాన్ని తీసుకోలేదు.
నేను కాలేజిలో దీన్ని రోజు గుర్తుంచుకునేసేసా, ఇప్పుడు నా పిల్లలు ఇదే అడిగితే నాకు నోట మాట రాదు. ఒక రోజు ల్యాబ్ లో ఫెర్రిక్ ఆక్సైడ్ కార్బన్తో రిడక్షన్ చేస్తూ చూపించాను, అది వాళ్ళకి "వాహ్!
#exams#study
Jump in to reply — no account needed.