ఏజ్ ఫ్రాడ్ అంటే పేరెన్ట్స్ స్కూల్ రికార్డ్లు మార్చి, పిల్లల్ని చిన్నగా చూపిస్తారు. ఈ వన్-టైమ్ రిజిష్ట్రేషన్ నియమం వచ్చినప్పుడు, మా ట్రాక్ లో రెండు మంచి పిల్లలు దాదాపు ఏడాది పాటు పోటీల్లో పాల్గొనలేకపోయారు — వారి పుట్టినతేదీ పేపర్లు కాస్తా డేట్ తేడాతో ఉండిపోయాయి. ఆ రిజిష్ట్రేషన్ గట్టిగా ఉండాలి, కానీ పేదవాడి డాక్యుమెంట్స్ తప్పు అని అనిపించకూడదు. నాకు తెలిసిన ఒక బాలిక, ఆమె టాలెంట్ నిజం, కాగితాలు మాత్రం గందరగో
#cricket#sports
Jump in to reply — no account needed.