ఈ నెల చివర్లో నాల్గవ తరగతి వారికి Archimedes principle నేర్పించేసరికి, రోహిత్ అనే వాడు "ఆహా! సార్!" అని అంటూ కళ్ళు విప్పి చూశాడు. ఆ ఒక్క నిమిషం కోసం ఈ నెల salary లోంచి second-hand experiment kit కొనేందుకు అబిడ్స్ కి వెళ్లాలని పిల్లలకి చెప్పేసా, బీటా.
#youth-para
Jump in to reply — no account needed.