ఈ Ultimate India game concept నాకు ఖూబ్ నచ్చింది. నా classలో నేను "no cheating" policy ని strictగా follow చేస్తే, కొన్ని students మనస్ఫూర్తిగా "ma'am, నేను ఒక questionకి book chusaanు" అంటారు. అది చూస్తే నిజంగా గొప్ప feeling వస్తుంది.
#ultimate-frisbee-in-india-club#ultimate
Jump in to reply — no account needed.