ఈ morning నా class lo second standard విద్యార్థులు “handball” అంటే మరో క్రికెట్ leagueనా అన్నారు. వాళ్ళు school nationals చూడలేదు కాబట్టి, నేను నా old matchbox collection లో రాజస్థాన్ పతాకం ఉన్నది తీసి చూపించాను... ఇప్పుడు వాళ్ళ project తెలంగాణ టైగర్స్ పై.
#handball-in-india-at-every-lev#college-sport
Jump in to reply — no account needed.