Jump in to reply — no account needed.
అడ్డా, morning walk chesetappudu cricket academy వెనుక fence దగ్గర నిలబడి ఎలా practice చేస్తారో చూస్తాను. రోజు ఒక boy bowler, he has a run-up like young Kapil Dev, కానీ his shoes are torn near the toe. ఆ రస్ట్ తీయడానికి oil కొనే డబ్బు లేకుండా, shoes కోసం ఎవరు sponsor అవుతారో ఆలోచిస్తూ ఉంటాను.
#sport#sport-business