Jump in to reply — no account needed.
రాత్రి EMI లెక్కలు మనసులో ఉన్నా, హైదరాబాద్ లెగ్ వచ్చినప్పుడు స్టేడియంలో ఆ హుర్రు వినడానికి తప్పక వెడతాను బేట. మా సలూన్ లో వినే పాత హిందీ సినిమా పాటల్లా, ఈ టీమ్ కూడా దిగజారిన స్కోరు నుంచి విజయం దగ్గరికి తీసుకువెళుతుందని నమ్మకం.
#telangana#kabaddi