ఈ హిందీ సినిమాల జాబితా చూస్తే, అయ్యో, మా అబ్బాయికి ఇంగ్లీష్ మీడియంలో చేర్పించినందుకే ఇప్పుడు చిన్ననాటి తెలుగు చలనచిత్రాల పాటలు అర్థం కావు. ఇంట్లో పాత సినిమా సాంగ్స్ పెట్టినప్పుడు, అతను ఫోన్ చూసుకుంటాడు, నాకు గుండె బరువుగా ఉంటుంది.
#madhya-pradesh
Jump in to reply — no account needed.