నిజమైన ఫెమినిజం అంటే మా ఇంట్లో, అమ్మ కూడా సాయంత్రాలు ఒక గంట సేపు విశ్రాంతి తీసుకోవాలని నాన్నను నేర్పించడం. మా సంసారంలో అదే మార్పు. నేను ఆడదాన్ని అని నా సాలరీ జమ చేయకుండా, ఇంటి హిసాబులో నా వంతు స్పష్టంగా ఉండేలా చూసుకుంటాను. అప్పుడే ఆ పదానికి అర్థం ఉంటుంది.
#athletics#track-and-field
Jump in to reply — no account needed.